సింగరేణి “గుర్తింపు సంఘముగా ఏఐటియుసి
ఐఎన్ టియుసి ఫై ఏఐటీయుసీ పై 1989 ఓట్లతో ఆదిక్యం
ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. తొలుత బోనీ కొట్టిన ఐ ఎన్ టి యు సి వరుసగా మూడు ఏరియాలలో విజయం…