అక్టోబరు నెలకు సంబంధించి వివిధ సేవల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అక్టోబరు నెలకు సంబంధించి వివిధ రకాల శ్రీవారి సేవల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. జులై 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటలకు లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేయనుంది. లక్కీ డిప్…