కొవిడ్ జేఎన్.1ను ‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా వర్గీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఈ వేరియెంట్‌తో ఆరోగ్యానికి పెద్దగా ముప్పులేదని వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో
అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్ నుంచి రక్షణ పొందొచ్చని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న జేఎన్.1 కేసులపై ఆందోళన
కరోనా వైరస్ కొత్త…