తాము డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఎందుకు కలిశామో చెప్పిన అల్లు అరవింద్
తెలుగు సినీ నిర్మాతలు నేడు విజయవాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పవన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ముగిసిన అనంతరం సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశం ఉల్లాసంగా…