వాట్సప్‌లో అందుబాటులోకి వచ్చిన మరో అప్‌డేట్
తేదీ ఆధారంగా చాట్‌ను సెర్చ్ చేసుకునే ఆప్షన్‌ను పరిచయం చేసిన పాప్యులర్ యాప్
సెర్చ్‌లో తేదీ ఎంటర్ చేసి చాట్‌ను చెక్ చేసుకునే అవకాశం
ప్రకటించిన మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్
యూజర్లకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లను పరిచయం చేసే…