వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నా: రఘురామకృష్ణరాజు
వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీగానే పోటీ చేస్తానన్న రఘురాజు
నరసాపురం నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడి
టీడీపీ, జనసేన కూటమి భారీ మెజర్టీతో గెలుస్తుందని ధీమా
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ…