Home AP శ్రీ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల సంక్షేమ సంఘం

శ్రీ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల సంక్షేమ సంఘం

18
0

ఈరోజు శ్రీ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పులివెందులలో YS మనోహర్ రెడ్డి  అలాగే మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ బూత్ కమిటీ మెంబరు హల్ గంగాధర్ రెడ్డి నీ పంచవృత్తుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు VB భాస్కర్ బాబు అధ్యక్షతన ఈరోజు సంఘం సభ్యులతో వారిని కలిసి ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి YSRCP ముఖ్యనాయకులతో మరిము కార్యకర్తలతో ఇంతటి విజయనికీ కరణమైనటువాంటి వారితో ఈ సంతోషాన్ని పంచుకోవడం జరిగింది.. ఈకార్యక్రమంలో రాయలసీమ కో,కన్వీనర్ ఆదినారయణచారి గౌరవ ఆధ్యక్షులు భీమచారి ఆధ్యక్షులు వీరచారి ఉపాధ్యక్షులు కృష్ణమాచారి ప్రాధన కార్యధర్శి శీనుఆచారి ఆర్గనైజింగ్ సెక్రటరీ హరిఆచారి సహయకార్యధర్శి లోకేష్ ఆచారి మరియు సంఘం సభ్యులు అందరూ కలవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here