Home AP ఎమ్మెల్యే అనంత కు వినతి పత్రాన్ని అందించిన -ఎపి కాపు బలిజ తెగ పోరాట సమితి...

ఎమ్మెల్యే అనంత కు వినతి పత్రాన్ని అందించిన -ఎపి కాపు బలిజ తెగ పోరాట సమితి నాయకులు..

77
0

AP 39TV 16 ఫిబ్రవరి 2021:

శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలను ఎపి ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరుకుంటూ మంగళవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ని కలిసి వినతిపత్రం అందించిన ఎపి కాపు బలిజ తెగల పోరాటసమితి నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here