Home AP పంచాయతీ ఎన్నికల నామినేషన్ కు చివరి రోజు కావడంతో పార్టీ నాయకుల కల కల

పంచాయతీ ఎన్నికల నామినేషన్ కు చివరి రోజు కావడంతో పార్టీ నాయకుల కల కల

53
0

ఏపీ 39 టీవీ,
ఫిబ్రవరి 4

కనేకల్ మేజర్ న్యూస్;- కనేకల్ మండల పరిధిలోని పలు గ్రామాల నుండి నామినేషన్ వేయడానికి చివరి రోజు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. నామినేషన్ దాఖలు చేయు ఆఫీసులు ఎంపీడీవో ఆఫీస్ కనేకల్, తహసిల్దార్ ఆఫీస్, డి ఆర్ డి ఎ ఆఫీస్, నామినేషన్ దాఖలు ఫిర్యాదు చేశారు

 

 

R. ఓబులేసు,
ఏపీ 39టీవీ,
రాయదుర్గం ఇన్చార్జి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here