Home AP అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు : ఓబులు డిమాండ్

అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు : ఓబులు డిమాండ్

10
0

https://youtu.be/7enEoJZ1ncc

రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో పని చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ పి.డి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షురాలు నాగమణి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు శకుంతల కార్యదర్శులు శ్రీదేవి కోశాధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here