Home AP ఉచితంగా మాస్క్ లు అందజేసిన – పోలీసులు

ఉచితంగా మాస్క్ లు అందజేసిన – పోలీసులు

13
0

AP 39TV 11ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లా గుంతకల్లు వన్టౌన్ సిఐ నాగ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు  గుంతకల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ కెళ్ళి అక్కడ మాస్క్ ధరించని వారికి ఉచితంగా మాస్క్ లు అందజేసి మాస్క్ ధరింపు ప్రాముఖ్యత పై అవగాహన చేశారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here