Home AP తాగునీటి చేతి పంపులను మరమ్మతులు చేయించిన సర్పంచ్ డేగల లలితమ్మ

తాగునీటి చేతి పంపులను మరమ్మతులు చేయించిన సర్పంచ్ డేగల లలితమ్మ

17
0

గుమ్మెపల్లి పంచాయతీ లోని ఏకులనాగేపల్లి గ్రామంలో చేతీ పంపులు మరమ్మతులు చేయించిన గుమ్మెపల్లి సర్పంచ్ డేగల లలితమ్మ….
అదేవిదంగ అదే గ్రామంలో 10 LED వీధి లైట్ల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డేగల క్రిష్ణమూర్తి డేగల శ్రీనివాసులు, ఉప సర్పంచ్ భీమారెడ్డి, బాల్ రెడ్డి, గరుడ శేఖర్ రెడ్డి, నల్లారెడ్డి, రామిరెడ్డి, నరసింహ, దనుంజయ హెల్పర్లు ఆదిరెడ్డి,నవీన్ తదితరులు పాల్గొన్నారు…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here