Home AP కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న- ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న- ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

15
0

AP 39TV 09ఏప్రిల్ 2021:

అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి.అపోహలు వీడి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే అనంత పిలుపునిచ్చారు .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here