Home AP పంచాయతీ ఎన్నికల్లో భాగంగా డిఎస్పి మరియు రూరల్ SI గ్రామాలను సందర్శించారు

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా డిఎస్పి మరియు రూరల్ SI గ్రామాలను సందర్శించారు

9
0

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కళ్యాణదుర్గం డిఎస్పితో పాటు కళ్యాణదుర్గం రూరల్ SI మరియు సిబ్బంది కలిసి మండలం లోని గ్రామాలను సందర్శించి, గ్రామసభను నిర్వహించి, శాంతియుత పోలింగ్ కోసం పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ నాయకులకు డిఎస్పి సూచనలు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here