Home AP నూతన సర్పంచ్ పదవి కి ప్రమాణ స్వీకారం చేసిన డి ఎల్ యంజరగౌడ్

నూతన సర్పంచ్ పదవి కి ప్రమాణ స్వీకారం చేసిన డి ఎల్ యంజరగౌడ్

42
0

Ap39tvnews మార్చి 1 :

గుడిబండ:- మండలంలోని నూతన గ్రామపంచాయతీ గా సిసిగిరి ఏర్పడడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి సర్పంచ్ గా డి ఎల్ యంజర గౌడ్ ప్రమాణ స్వీకారం చాలా అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి గుడిబండ ఎంపీడీవో నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ఒక్కలిగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగన్న వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ జెడ్పిటిసి అభ్యర్థి భూతరాజు సింగల్ విండో ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గుడిబండ సర్పంచ్ కర్ణాకర్ గౌడ్ తాళ్లకెర సర్పంచ్ రంగస్వామి గుడిబండ ఎంపీటీసీ అభ్యర్థి శశిధర్ గౌడ్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి అంబరీష్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు మండల బీసీ సెల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పాండు.రమేష్ మరియు సి సి గిరి గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లు డీ ఎల్ యంజరగౌడ్ వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv న్యూస్
గుడిబండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here