Home Telangana CMRF చెక్కుల పంపిణి

CMRF చెక్కుల పంపిణి

30
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని తాళ్లగొమ్మురు,నాగినేనిప్రోలు రెడ్డిపాలెం,మొరంపల్లి బంజర్,పినపాక పట్టినగర్,వేపలగడ్డ,నకిరిపేట గ్రామ పంచాయతీలకు చెందిన
1)మహమ్మద్ అజీజ్-20,000/-
2)శ్యామల శ్రీనివాస రెడ్డి-60,000/-
3)P.వెంకట నారాయణ-40,000/-
4)K.వీరభద్రం-44,000/-
5)K.సరస్వతీ-16,000/-
6)K.ప్రవీణ్ కుమార్-60,000/-
7)D.లక్ష్మీ-36,000/-
గార్లకు ముఖ్యమంత్రి సహాయనిది(CMRF) నుండి మంజూరు అయిన చెక్కులను ప్రభుత్వవిప్&పినపాక ఎమ్మెల్యే గౌ” శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి ఇండ్లకు వెళ్లి పంపిణీ చేసిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,తెరాస మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,తెరాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్….
ఈ పంపిణీ కార్యక్రమంలో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ భూక్య శ్రావణి,వేపలగడ్డ సర్పంచ్ కుంజా చిన్నభాయ్,నకిరిపేట సర్పంచ్ చర్పా వెంకటేశ్వర్లు, మొరంపల్లి బంజర్ మాజీ ఎంపీటీసీ చింతా కొటేశ్వరి,పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కాటం వెంకట్రామిరెడ్డి,కైపు ఖగేందర్ రెడ్డి,సొసైటీ డైరెక్టర్ కుందూరు పెద్దిరెడ్డి,స్థానిక టిఆర్ఎస్ నాయకులు మేడగం లక్ష్మీనారాయణ రెడ్డి,కురుకుంట్ల చిన్నప రెడ్డి,పేరం రామకొండా రెడ్డి, సంజీవరెడ్డి,బొళ్ల వెంకన్న,స్ధానిక వార్డ్ సభ్యులు మరియు తదితరులు ఉన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here