Home AP నూతనంగా ఎన్నికైన సర్పంచులకు చెక్ పవర్ కేటాయించాలి

నూతనంగా ఎన్నికైన సర్పంచులకు చెక్ పవర్ కేటాయించాలి

75
0

నూతనంగా ఎన్నికైన సర్పంచులకు చెక్ పవర్ కేటాయించాలి

ఏపీ39టీవీ న్యూస్ మే 8
గుడిబండ:- నియోజకవర్గం వ్యాప్తంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందిన సర్పంచులకు చెక్ పవర్ ఏర్పాటు చేయాలని సర్పంచులు కోరుతున్నారు
ఫిబ్రవరి 21వ తేదీన ఎన్నికలు జరిగి గెలుపొందిన సర్పంచులు చెక్ పవర్ లేకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేయలేక పోతున్నామని సర్పంచులు వాపోతున్నారు వేసవి కావడంతో తాగునీటి సమస్య మరియు డ్రైనేజీలు శానిటేషన్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడానికి నిధులు ఆవశ్యకత చాలా ఉందని దీంతోపాటు కరోనా మహమ్మారి వెంటాడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి సర్పంచ్ లకు చెక్ పవర్ కేటాయించాలని గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు చేయడానికి వీలు కల్పించాలని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సర్పంచ్ చెక్ పవర్ వచ్చేలా చూడాలని కోరుతున్నారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here