ఆర్డిటి ఆధ్వర్యంలో స్పందించు ఆక్సిజన్ అందించు 11 వేల విరాళం…?

గుడిబండ:- దేశవ్యాప్తంగా కారోన విలయతాండవం ఆడుతుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా రోగులకు ఆక్సిజన్ నిమిత్తం కోట్లల్లో ఖర్చు చేస్తుంది కరోనా రోగులకు నేను సహితం అంటూ ఆర్డిటి సంస్థ మొదలుపెట్టిన స్పందించు ఆక్సిజన్ అందించు అనే కార్యక్రమాని సంస్థ శ్రీకారం చుట్టింది అందులో భాగంగా కారోనా రోగులకు ఆక్సిజన్ నిమిత్తం ఉదయపూర్ ఆదాయ పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎం రఘువీర్ యాదవ్ 11 వేల విరాళం అందించారు ఆయన స్వగ్రామం గుడిబండ మండలం తిమ్మలాపురం గ్రామం కాగా ఆర్డిటి బత్తలపల్లి ఆస్పత్రిలో కరోనా రోగులకు ఆక్సిజన్ కోసం విరాళాలు అవసరం అని ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఫోన్ పే ద్వారా ఆర్డిటి ఖాతా కు 11000 రూపాయిలు శనివారం ఆయన జమ చేశారు దీంతో మడకశిర ఆర్డిటి RD రామేశ్వరి గుడిబండ ATL సావిత్రి కృతజ్ఞతలు తెలిపారు.

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.