కోవిడ్ రెండవ డోసు వేయించుకున్న – మాజీ మంత్రి రఘువీరారెడ్డి By Kalamgalam On May 6, 2021 2 0 AP 39TV 06 మే 2021: మడకశిర : మాజీ మంత్రి రఘువీరారెడ్డి కోవిషీల్డ్ టీకా రెండవ డోసు వేయించుకున్నారు. తన సొంత గ్రామమైన మడకశిర మండలం నీలకంఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన టీకా వేయించుకున్నారు . Related 0 2 Share