ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పుట్టినరోజు వేడుకలు

ఏపీ39టీవీ న్యూస్
ఏప్రిల్ 26

గుడిబండ:- హిందూపురం ఇంచార్జ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ హిందూపురం పట్టణం లోని పుట్టినరోజు వేడుకలు తన స్వగృహం జరుపుకోవడం జరిగింది అని ఆయన
గన్ మెన్ లు తెలిపారు వారు మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో కరోనా మహమ్మారి వల్ల అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో ఎవరు నా పుట్టినరోజు వేడుకలకు రావద్దని బొకేలు కానీ కేకులు కానీ తీసుకురావద్దని మీ వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికుల వ్యక్తులకు మీ వంతు సహాయం అందించవలసిందిగా చెప్పడం జరిగిందని మరియు ప్రజలందరూ జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటూ మాస్కులు ధరించినట్లయితే ప్రతి ఒక్కరు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు భావిస్తానని అలాగే గన్ మెన్ లుగా ఉన్న ఓబులప్ప మరియు వారి సిబ్బంది ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గారి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపినట్లు వారు తెలిపారు.

 

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.