శ్రీ శారదా పీఠం శృంగేరి స్వామిజీని దర్శించుకున్న – మాజీ మంత్రి రఘువీర దంపతులు

AP 39TV 29మార్చ్ 2021:

గుడిబండ:నీలకంఠాపురం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దేవాలయలను జూన్ 19-06-2021 నుండి 27-06-2021 వరకు జరుగు ప్రారంభోత్సవాల కు శ్రీ భారతి తీర్థ మహా స్వామీజీ శ్రీ విధుశేఖర్ భారతి స్వామీజీ ని ఆహ్వానంచిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ N. రఘువీరారెడ్డి దంపతులు.

 

కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీ న్యూస్ రిపోర్టర్,
గుడిబండ.

Leave A Reply

Your email address will not be published.