వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అనంతపురం :

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని పార్టీ జండా ను ఆవిష్కరించి అనంతరం కేక్ కటింగ్ చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శంకర్ నారాయణ గారు స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు తదితర ముఖ్య నాయకులు…

Leave A Reply

Your email address will not be published.