అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 6 వ డివిజన్ & 7 వ డివిజన్ లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న-ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి

AP 39TV 05మార్చ్ 2021:

అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని నగరపాలక సంస్థల ఎన్నికలలో భాగంగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 6 వ డివిజన్ & 7 వ డివిజన్ లలో గడప గడపకు వెళ్తూ వారి సమస్యలను తెలుసుకొంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో YSRCP కార్పొరేటర్ల అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య  మరియు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సుజాత, 7వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బండి నాగమణి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.