మున్సిపల్ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించిన -MLA నందమూరి బాలకృష్ణ

AP 39TV 04మార్చ్ 2021:

హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.  మున్సిపల్ అబ్యర్తులను గెలిపించాలని సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించా లని ప్రచారం కార్యక్రమం ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు పార్థసారథి , రాష్ట్ర పరిశీలకులు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ, బండారు మనోహర్ నాయుడు, రొద్దం నరసింహులు,అంబికా లక్ష్మి నారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ అనిల్,గ్రీన్ పార్క్ నాగరాజు,మరియు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు.

 

Leave A Reply

Your email address will not be published.