<?php /** * header.php * * The template for displaying the header. * * @author BetterStudio * @package Publisher * @version 5.0.0 */ // Prints all codes before <body> tag. // Location: "views/general/header/_common.php" publisher_get_view( 'header', '_common', 'general' ); publisher_get_view( 'header', 'off-canvas', 'general' ); /** * Fires before ".main-wrap" start * * @since 1.9.0 */ do_action( 'publisher/main-wrap/before' ); // Activates duplicate posts removal temporarily for not counting posts inside mega menu publisher_set_global( 'disable-duplicate-posts', true ); publisher_set_blocks_title_tag( 'p', true ); // // Header locked inside page layout // { $_check = array( 'boxed' => '', 'full-width' => '', 'stretched' => '', ); if ( isset( $_check[ publisher_get_header_layout() ] ) ) { ?> <div class="main-wrap content-main-wrap"> <?php } } /** * Fires in start of ".main-wrap" start * * @since 1.9.0 */ do_action( 'publisher/main-wrap/start' ); if ( publisher_get_header_style() !== 'disable' ) { // Prints header code base the style was selected in panel. // Location: "views/general/header/header-*.php" publisher_get_view( 'header', 'header-' . publisher_get_header_style() ); } // Deactivates duplicate posts removal temporarily publisher_unset_global( 'disable-duplicate-posts' ); publisher_unset_blocks_title_tag( true ); // // Header outside page layout // { $_check = array( 'out-full-width' => '', 'out-stretched' => '', ); if ( isset( $_check[ publisher_get_header_layout() ] ) ) { ?> <div class="main-wrap content-main-wrap"> <?php } }

బాహుబలి రికార్డులు బద్దలుకొట్టిన ‘అల వైకుంఠపురములో’ సినిమా

  • ఇటీవల జెమినీ టీవీలో ప్రసారం
  • ఏ తెలుగు సినిమాకు రాని విధంగా 29.4 రేటింగ్స్‌
  • థియేటర్లో విడుదలై 7 నెలలు
  • ఓటీటీలో విడుదలై 6 నెలలు

టాలీవుడ్‌లో బాహుబలి తర్వాత అంతటి బిగ్గెస్ట్ హిట్‌ను సాధించిన అల్లు అర్జున్ ‘అల వైకుంఠ పురములో’ సినిమా టీఆర్‌పీ రేటింగ్స్‌లో బాహుబలిని వెనక్కి నెట్టేసింది. తాజాగా, ‘అల వైకుంఠ పురములో’ సినిమా జెమినీ టీవీలో ప్రసారమైంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని విధంగా 29.4 రేటింగ్స్‌ను సాధించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, టబూ కీలక పాత్రల్లో నటించారు.

‘ఈ సినిమా థియేటర్లో విడుదలై 7 నెలలు అవుతోంది. ఓటీటీలో విడుదలై 6 నెలలు అవుతోంది. అయినప్పటికీ టీవీలో 29.4 రేటింగ్స్‌ సాధించి, ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా సాధించని రేటింగ్స్‌ను రాబట్టింది. ఇంత ప్రేమ కురిపిస్తోన్న అభిమానులకు కృతజ్ఞతలు’ అని గీతా ఆర్ట్స్‌తో పాటు హారిక, హాసిని క్రియేషన్‌ తమ ట్విట్టర్ ఖాతాల్లో పేర్కొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.