Home Telangana సర్పంచ్ శ్రీమతి. కోరం ఉమా-సురేందర్ ప్రధమ పుత్రుడు చి,,రాహుల్ జన్మదిన వేడుకలు

సర్పంచ్ శ్రీమతి. కోరం ఉమా-సురేందర్ ప్రధమ పుత్రుడు చి,,రాహుల్ జన్మదిన వేడుకలు

15
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాత నగర్ మండలం కోయగూడెం గ్రామం సర్పంచ్ శ్రీమతి. కోరం ఉమా-సురేందర్ గార్ల ప్రధమ పుత్రుడు చి,,రాహుల్ జన్మదిన వేడుక సందర్భంగా చి,,రాహుల్ తో కేక్ కటింగ్ చేపించి,పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ గౌ,,శ్రీ.కోరం కనకయ్య-లక్ష్మీ దంపతులు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here