Home AP రిపబ్లిక్ దినోత్సవం సందర్బంగా 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని దర్నా

రిపబ్లిక్ దినోత్సవం సందర్బంగా 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని దర్నా

7
0

ఏపీ 39 టీవీ 25 జనవరి 2021:

రిపబ్లిక్ దినోత్సవం సందర్బంగా 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ లో రైతులు చేస్తున్న పోరాటానికి సంగిభావంగా అనంతపురం నగరంలో ట్రాక్టర్లు మోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ ఆంద్రప్రదేశ్ రైతు సంగం తాడిపత్రి మండల కమీటీ పిలుపు ఈ కార్యక్రమలో రాజరామిరెడ్డి చెన్నారెడ్డి గంగిరెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here