Home Telangana పశువైధ్యశాఖ అధ్వర్యంలో ఆవులు,గేదెలకు ఉచిత నట్టాల నివారణ మందులు

పశువైధ్యశాఖ అధ్వర్యంలో ఆవులు,గేదెలకు ఉచిత నట్టాల నివారణ మందులు

7
0

చిన్నశివనూర్ గ్రామంలో పశువైధ్యశాఖ అధ్వర్యంలో సర్పంచ్ కొఠారి అశోక్ గారు ఆవులు,గేదెలకు ఉచిత నట్టాల నివారణ మందులు వేయడం జరిగింది.ఈ అవకాశాన్ని అందరు పాడి రైతులు సద్వినియోగం చేసుకుని పాడి పశువులను కాపాడుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి శ్రీనివాస్ ,ఉపసర్పంచ్ పాక స్వామి ,సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్ మెదక్ జిల్లా చేగుంట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here