Home Telangana ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన డా.పాల్వాయి

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన డా.పాల్వాయి

14
0

కాగజ్ నగర్: పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ లో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన డా.పాల్వాయి హరీష్ బాబు. ప్రతి మంగళవారం నిర్వహించే ఉచిత కంటి శిబిరాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డా.పాల్వాయి హరీష్ బాబు విజ్ఞప్తి చేశారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్ .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here