Home Special Stories ఆత్మారాం నాయక్ యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

ఆత్మారాం నాయక్ యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

18
0

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: బహుమతి ప్రదానోత్సవం రెబ్బెన మండలం రాళ్ల పేట గ్రామంలో జరిగింది. ఈ పోటీల్లో రాళ్లపేట, రెబ్బెన టీమ్స్ ఫైనల్లో పాల్గొని రెబ్బెన టీమ్ గెలుపొందింది. బిజెపి ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మేరా ఆత్మరాం నాయక్ ముఖ్యఅతిథి చేతుల 10000 నగదును బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ,BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి సప్త శ్రీనివాస్, మహిళ జిల్లా నాయకురాలు సిద్ధం శెట్టి సుహాసిని, అజ్మెరా శంకర్ నాయక్ , మేనేజ్మెంట్ అజ్మెరా ఆనంద్ తదితరులు పాలోగోన్నారు.ఆత్మారామ్ నాయక్ గారు మాట్లాడుతూ క్రీడాలతో యువతలో ఆత్మవిశ్వాసం పెంపిందించుకొని, స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరారు. ప్రజానేత్ర రిపోర్టర్:తిరుపతి, రెబ్బన మండలం,ఆసిఫాబాద్,.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here