Home Crime అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టివేత

6
0

కర్నూల్ జిల్లా : ఆదోని లో ఆలూరు రోడ్ లో లక్షమ్మ అవ్వ ఆర్చి దగ్గర వాహనాల తనిఖీలో కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న 6 వేలు విలువ చేసి కర్నాటక మద్యమును పట్టు కున్న పోలీసులు.ఒక తుఫాన్ ఒక బైక్ ను స్వాధీనమ్ ఇద్దరు అరెస్ట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here